ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ సమస్య పరిష్కారం లో గిరిజన సమాజాలు ప్రత్యామ్నాయాన్ని చూపించగలదు అంటారు అర్చన సోరంగ్  ఆమె ఏర్పాటు చేసిన ‘ఆదివాసీ దృశ్యం’ అనే సంస్థ ద్వారా అడవుల్లో నివసించే గిరిజన సమూహాలను సంఘాలుగా ఏర్పరిచి వారు తయారుచేసే ఆకుల ప్లేట్ల దగ్గర నుంచి దంతాలు శుభ్రం చేసుకునే పుల్లల వరకు బయోడిగ్రేడబుల్ అవన్నీ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం అని ప్రచారం చేస్తున్నారు  అర్చన. ఒడిశా లోని టి.ఐ.ఎస్.ఎస్ అటవీ హక్కుల ‘ఆదివాసీ దృశ్యం’ అనే సంస్థ అర్చన.గిరిజన పద్ధతులను దృశ్యబద్ధం చేసే పనిలో ఉన్నారు అర్చన సోరంగ్. గిరిజనలు, సేకరించే, తయారు చేసే ఉత్పత్తులకు సరైన ప్రతిఫలం రావాలి అంటారు అర్చన.

Leave a comment