Categories
గోళ్ల రంగు వేసుకోవటం కూడా ఒక ఆర్ట్ వంటిదే అంటారు ఎక్స్ ఫర్ట్స్.ముందుగా పాత నెయిల్ పాలిష్ శుభ్రంగా తుడిచేయాలి.మాయిశ్చరైజర్ రాసి ఆరిపోనివ్వాలి గోళ్ళ రంగు వేసే ముందు పారదర్శకంగా ఉండే నెయిల్ పాలిష్ లు బెస్ట్ కోట్ చేయడం వల్ల రంగు చక్కగా పరుచుకుంటుంద.అది పూర్తిగా ఆరిపోయాక నచ్చిన రంగు వేసుకోవాలి గోళ్ళు ఆకర్షణీయంగా కనిపించాలంటే రెండు కోటింగ్ లు వేసుకోవాలి. సృజనాత్మకత ను బట్టి అందమైన నెయిల్ ఆర్ట్ కూడా వేసుకోవచ్చు.అన్ని వేళ్ళకు ఒకే రంగు కాకపోయినా సప్తవర్ణాల ఇంద్రధనస్సు వంటి రంగులు వేస్తే చక్కగా ఆకర్షణీయంగా ఉంటాయి.