1983 లో పులిట్జర్ బహుమతి పొందింది కలర్ పర్పుల్ నవల . ఒక ఏడాది పాటు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా కూడా ఉంది. 1985 లో స్టీవెన్ స్పిల్ బర్ దాన్ని సినిమాగా తీశారు. సామజిక కార్యకర్త రచయిత్రి,కవయిత్రి ఎలిస్ వాకర్ రాసిందీ పుస్తకం. ఈ నీగ్రో రచయిత్రి రాసిన ఈ నవలలో కథానాయక సీలీ ని రేప్ చేస్తాడు పెంపుడు తండ్రి. పుట్టిన ఇద్దరు పిల్లలను ఆమె నుంచి దూరం చేసి ఆమెకు బలవంతంగా ఇంకో పెళ్ళి చేస్తాడు. ఆమె దేవుడితో మొరపెట్టుకున్నా లేఖలీ నవల . జీవితంలో సర్వస్వం కోల్పోయిన మహిళలు ధైర్యం ,సాహసం,ఆయుధాలుగా ఎలా ఒంటరి పోరాటం చేయగలరో చూపించి,ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి ప్రేరణ ఇచ్చిందీ పుస్తకం కలర్ పర్పుల్మంచి పుస్తకం చదవాలనుకునేవాళ్ళు వేంటనే కొనుక్కవచ్చు ఈ పుస్తకాన్ని అమెజాన్ లో వెతకండి.
Categories