Categories
మంచి స్నేహితులు ఉన్నవాళ్లు ఆనందంగా ఉండటమే కాకుండా ఒత్తిడి తగ్గి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు గుర్తించాయి 70 ఏళ్లు దాటిన వాళ్ళలో స్నేహితులు ఎక్కువగా ఉండే వాళ్ళు. లేనివాళ్ళ కంటే 22 శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు పరిశోధనలు చెప్తాయి. ఎవరితోనైనా స్నేహం చేసేందుకు ఎవరితోనైనా స్నేహం చేసేందుకు కనీసం 50 గంటలు పడుతుందని, వాళ్ళు మంచి స్నేహితులుగా మారేందుకు 200 గంటలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.స్నేహానికి ఒక కెమిస్ట్రీ ఉంటుందని తొలి పరిచయం లోనే స్నేహితులుగా మారేందుకు అదే కారణమని చెబుతున్నారు పరిశోధకులు.