Categories
డాక్టర్ అమూల్య మైసూర్ చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పిల్లల వైద్య నిపుణురాలు అవిన్య గేమ్స్ పేరుతో బోర్డ్ గేమ్స్ తయారుచేస్తోంది. రైడ్ విత్ రామా, ప్లే విత్ కృష్ణా వంటి బోర్డ్ గేమ్స్ తయారు చేశారు. ఈ బోర్డ్ గేమ్స్ ఆడటం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్, బృందం తో కలిసి పని చేయటం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి అని చెబుతున్నారు. అమూల్య మైసూర్ బెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అవార్డ్ తీసుకున్నారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ ఎక్స్లెన్స్ అవార్డు ఇవ్వనున్నారు.