Categories
కరోనా భయంతో చేతులు శుభ్రం చేసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ గడుపుతూ ఉంటే, చాలా మందిలో ఈ జాగ్రత్తలు కాస్తా ఒత్తిడికి దారితీసే సమస్య ఉంటుంది అంటున్నారు డాక్టర్లు ఏదైనా ప్రవర్తనలో తేడా కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోమంటున్నారు. సూక్ష్మజీవులు అంటుకున్నాయి అనే భయంతో నిరంతరం చేతులు కడుక్కోవటం వస్తువులు పదేపదే శుభ్రం చేయటం వాటి క్రమంలో ఏ మాత్రం తేడా ఉన్నా విపరీతమైన భావోద్వేగానికి లోనవటం,తనకు తానే ఇతరులకు హాని కలిగిస్తానని విపరీతమైన భయం తో ఉండటం.తలుపుకు తాళం వేశా నా, స్విచ్ లు ఆపేశాన, నీళ్ల టాప్ కట్టేశాను అని నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండటం కూడా అనారోగ్య లక్షణాలే ఈ సమస్యను ప్రారంభంలో గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స తో పూర్తిగా నయం చేసుకోవచ్చు.