Categories

స్టీల్ వైర్లతో అందమైన బొమ్మలు చేయటం షీనా మెక్ కార్కోడెల్ (sheena mccorquodale) ప్రత్యేకత ఆ తీగ బొమ్మల కళాకృతులు చేసేందుకు చాలా ఓర్పు కావాలి కెనడాలోని వాంకోవర్ ద్వీపానికి చెందిన షీనా వైర్ చిత్రకళ లో ఆరితేరారు.ముందుగా గ్రాఫిక్ డిజైనర్ గా థియేటర్ సెట్ డిజైనర్ గా పనిచేసే ఈ తరహా చిత్రకళ లోకి వచ్చారు. స్టీల్ తో తయారైన సన్నని స్టీల్ తీగలతో అల్లిన జాలి తో ఆమె అందమైన కళాకృతులు తయారుచేస్తారు. ఈ బొమ్మలు నార్వే వర్క్ షాప్ కూడా నిర్వహిస్తోంది షీనా.