తియ్యగా అన్పించదు కాని కొన్నింటిలో చెక్కర దాక్కుని ఉంటుంది.టమాటా సాస్ లో మిగతా ఇంగ్రీడియంట్స్ కంటే చెక్కర ఎక్కువ.ఇందులో పులుపును విరిచేందుకు చెక్కర వాడతారు.అలాగే సలాడ్ డెగ్గిమ్గ్ ప్రిపరేషన్ లో వాడే రెడ్యూసుడ్ ఫ్యాత్ డ్రెస్సింగ్ లో పంచదార శాతం ఎక్కువే.ఒక కప్పు రెడీమెడ్ బేక్ డ్ బీన్స్ లో 20 గ్రాములు ఉంటుంది.పిల్లల కోసం తయారు చేసే రెడీమెడ్ సిరీల్స్ అన్నింటిలోనూ చెక్కర ఉంటుంది.ఇక గ్రినోలా బాడ్స్ లో చాక్లెట్ ఇతర కోటింగ్స్ ద్వారా ఒక బార్ లో 20 గ్రాములు చెక్కర ఉంటుంది.

Leave a comment