Categories
ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు సమస్థాయిలో తీసుకోవటం చాలా ముఖ్యం అంటున్నారు సెలబ్రెటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. వంటకు ఉపయోగించే ముందు పప్పుధాన్యాలు మొలకలు వచ్చేంతవరకు నాననివ్వాలి అప్పుడు వాటిలోని యాంటీ న్యూట్రీ యంట్లు తగ్గుతాయి.పప్పు ధాన్యాల లో ఉండే అమైనో ఆమ్లాలను పెంచేందుకు వాటిని తృణధాన్యాలతో కలిపి వండాలి ఐదు రకాల పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు లెగ్యూమ్ జాతి గింజలు అయిదు రూపాల్లో నెలలో తప్పనిసరిగా తినాలి ఇలా చేస్తే శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి.