పోషకాలతో నిండిన వాల్ నట్స్ ఆరోగ్యానికి ఎన్నో విధాల మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పొడి దగ్గుకు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. వేయించిన వాల్ నట్స్ ప్రతి రోజు తింటే శరీరం దృఢంగా మారుతుంది. వాల్ నట్స్ పొడి లేదా పేస్టు ను పాలతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి ఈ ప్యాక్ మలినాలు తొలగించి మొహానికి మెరుపునిస్తుంది. వాల్ నట్స్ నూనెలో వేయించి రుచికోసం కొద్దిగా చక్కెర పొడి కలిపి తింటే పొడి దగ్గు తగ్గిపోతుంది.

Leave a comment