హరియానాకు చెందిన 20 ఏళ్ళ మానుషీ చిల్లర్, మిస్ వరల్డ్ 2017 టైటిల్ ను సాధించి భారతదేశంలోని అందగాత్తెల సొగసును  ప్రచారానికి చాటిచెప్పింది. 2000 సంవత్సరంలో ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ సాధించాక 17 సంవత్సరాల అనంతరం మానుషీ ఈ కిరీటాన్ని అందుకున్నారు. పోటీలో మొదటి నుంచి ఆ మానుషీ తన తెలివితేటల తో న్యాయ నిర్నేతల్ని ఆకట్టుకొంది ప్రపంచలో ఏ వ్యక్తిని ఎక్కువ వేతనం ఇవ్వాలి అన్న ప్రశ్నకు మానుషీ, పిల్లల కోసం త్యాగం చేసే తల్లి ఉద్యోగానికే అత్యధిక వేతనం అందాలని చెప్పి అందరీ మన్ననలు అందుకున్నది.

Leave a comment