Categories
ముంబైలోని నాయర్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ ప్రయోగ చికిత్స కోసం ఈరోజు నేను రక్తం ఇచ్చాను వృత్తిరీత్యా రాజస్థాన్ వెళ్లి వచ్చాక కరోనా లక్షణాలు కనిపించాయి ప్రారంభంలో నెగటివ్, తరవాత పాజిటివ్ వచ్చాయి చికిత్స అనంతరం కోలుకున్నాను .కోవిడ్- 19 నుంచి కోలుకున్న బాధితులు నాలాగే సాటి బాధితుల కోసం ప్లాస్మా థెరపీలో పాలు పంచుకోవచ్చు. ప్లాస్మా దానం చేసినందుకు ఆస్పత్రి యాజమాన్యం నాకు సర్టిఫికెట్, 500 రూపాయలు నగదు బహుమతి ఇచ్చారు. ఆరోజు నాకెంతో సంతోషం అనిపించింది అని చెప్పుకొచ్చింది జోయా మోరాని. కరోనా నుంచి కోలుకున్న నాకు,సాటి బాధితులకు ప్రాణాలు పోస్తున్నారు ప్లాస్మా దానంతో చికిత్సకు ఉపయోగపడుతున్నారు జోయా మోరాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మోరాని కుమార్తె.