Categories
డ్రన్ గ్రాడ్ అనే గ్రామం ఒకటుంది . సెర్బియా రాజధాని నగరం బెల్ గ్రేడ్ కు రెండు వందల కిలో మీటర్ల దూరంలో ఉంది . డ్రన్ గ్రాడ్ అంటే టింబర్ టౌన్ అని అర్ధం . ఈ గ్రామంలోని ఇళ్ళన్నీ కొనిఫర్ వృక్షాల కలపతో నిర్మిచారు . చర్చ్ ,లైబ్రరీ,రెస్టారెంట్ ,షాపులు ,సినిమా థియేటర్ ఉన్నాయి . సరే ఇవన్నీ ఉన్నాయి ప్రత్యేకం ఏమిటి అంటే ఈ గ్రామం ఒక సినిమా సెట్టింగ్ 2004 లో లైఫ్ ఈజీ ఏమిరాకిల్ అనే సినిమా కోసం ఈ గ్రామం నిర్మించారు . విధులకు డి గో మారడాన్ ,చేగువేరా వంటి పేర్లు పెట్టారు . ఎంతో అందమైన ఈ సెట్టింగ్ ఇప్పుడు పర్యాటక ప్రాంతం అయిపోయింది .