Categories
ఈ మధ్య కాలంలో సినిమాల్లో టీవీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టయిల్ కేప్ బ్లౌజ్ శారీస్ ఇలా కేప్ వేసుకోవటం ఫారిన్ స్టయిల్ గతంలో యూరోపియన్స్ డ్రెస్ వేసుకొని చేతుల్లేకుండా మెడ నుంచి భుజాల చుట్టూ ఉండేలా ఎంబ్రాయిడరీ చేసిన కేప్ ని ధరించేవాళ్ళు.దీన్నే డిజైనర్లు స్కర్టులు చీరెలు,లెహంగా లపైకి నచ్చేలాగా నెట్ క్లాత్ తో డిజైన్ చేశారు. ఇప్పుడిది కేప్ బ్లౌజ్ రూపం తీసుకుంది.ఎంబ్రాయిడరీ వర్క్ తో షీర్ నెట్ స్లీవ్స్ లేయర్ల స్లీవ్స్ డిజైన్ చేశారు. ఈ ఫ్యాషన్ ఇప్పుడూ సందడి చేస్తోంది.