Categories
కొరియన్ల కె-పాప్ వెయిట్ లాస్ డైట్ అన్నివిధాలా ఆరోగ్యంగా కొరియన్ మహిళలు అందం, ఆరోగ్యం ఆహారం వల్లనే సాధ్యపడింది అంటున్నారు డైటీషియన్లు. పీచు, పోషక విలువలున్న ఆహారాకే కొరియన్ మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. సాంప్రదాయ ఆహార పద్ధతులు పాటిస్తారు అందం తోపాటు ‘కిమ్టీగా’ అని పిలిచే పులియబెట్టిన క్యాబేజీ తింటారు కోడిగుడ్లు, మాంసాహారం, చేపలు, గోధుమలు ఏవీ లేకుండా పాన్ కేక్స్, న్యూడిల్స్ వీరి ఆహారం లో ఉంటాయి. ఒక్కసారి కేవలం ఆవిరి పై పెట్టిన కూరగాయలతోనే భోజనం ముగిస్తారు పాల ఉత్పత్తులు, ఐస్ క్రీం, వేపుళ్లు, నూనె వంటి వాటికి ఎప్పుడు దూరం గానే ఉంటారు.