Categories
ఇప్పుడు పాలంటే డైరీ పాలు ఒక్కటే కాదు మొక్కల నుంచి దుంపల నుంచి పండ్ల నుంచి కూడా పాలు తయారవుతున్నాయి. అరటిపండులో పొటాషియం తోపాటు బి12 వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి కొంచెం సోడియం కూడా ఉంటుంది. ఇవి జంతువుల పాలు ముట్టుకుని వేగన్లే కాదు ఎవరైనా తాగచ్చు జ్యూసీగా తియ్యగా ఉండే ఈ పాలను ములా అనే కంపెనీ తయారు చేస్తోంది. మంచి పోషకాలతో పాటు చక్కెర శాతం కూడా ఈ పాలల్లో తక్కువే. ఈ బనానా మిల్క్ లో ఫ్లేవర్ కోసం బాదం, దాల్చినచెక్క వంటివి కూడా కలుపుతారు డైరీ పాలలోని లాక్టోజ్ చాలామందికి పడకపోవడం వల్ల వేగన్ పాల వాడకం పెరగడానికి ప్రధాన కారణం.