సాంప్రదాయ ఆభరణాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వడ్డానం ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్ ల పైన ధరిం చేందుకు వీలుగా ప్లెయిన్ గా వస్తుంది. పైగా సింపుల్ ప్లెయిన్ వడ్డాణాన్ని సందర్భానుసారంగా స్టయిలింగ్ చేసుకునే వీలుంటుంది మెడలో వేసుకునే హారానికి చెవులకు మ్యాచింగ్ ఆభరణాన్ని మ్యాచింగ్ గా సదా వడ్డానం అయినా అదే మాదిరి లాకెట్ ను సెట్ చేసుకోవచ్చు. బెల్ట్ మాదిరిగా ఉండే ఈ ప్లెయిన్ వడ్డానం బంగారం తోనే కాదు వెండి, వన్ గ్రామ్ గోల్డ్ ఫ్యాషన్ జ్యువెలరీ లో కూడా వస్తున్నాయి. విదేశీయులు ఈ ప్లెయిన్ వడ్డానం లాండ్ మిడ్ గౌన్ల మీదకు ఇతరత్ర స్ట్రీట్ స్టయిల్ వేరు కు జత చేస్తుంటారు.

Leave a comment