Categories
పలాజ్ ప్యాంట్ లో చాలా సౌకర్యంగా ఉంటాయి. కొత్తగా చీరెలు కట్టుకోవాలి అని సరదా పడే అమ్మయిల కోసం ఈ రకం ప్యాంట్ లకు సాంప్రదాయ లుక్ కలిసి పలాజో శారీని సృష్టించారు డిజైనర్స్. ఈ లేటెస్ట్ ట్రెండ్ పలాజో శారీతో మ్యాచింగ్ గా కోరుకొన్న డిజైన్ బ్లౌజ్ వేసుకోవచ్చు నడుము నుంచి కింది వరకు వదులుగా ఉండే పాలాజ్ ప్యాంట్ నడుము పై నుంచి బ్లౌజ్,ఈ రెంటినీ కలుపుతు పలాజ తో ఈ శారీ డ్రెస్ బావుంటుంది. చీరె లుక్ కాస్త భారీగానే ఉంటుంది కనుక సింపుల్ జ్యువెలరీ ధరించాలి చెవులకు పొడవాటి హ్యాంగింగ్స్ వుంటే సరిపోతుంది చేతికి బ్రాస్ లెట్ ఉంటే చాలు ఏ ఫంక్షన్ లో అయినా మెరిసిపోవచ్చు.