బిపాసా బసు కంగనా రనౌత్ గ్రోవర్ లో ‘ఎలోన్ ‘ చిత్రంలో కలిసి నటించాక ప్రేమలో పడి  పెళ్లి చేసుకున్నారు . మాల్దీవులకు హనీమూన్ వెళ్లొచ్చారు. ఆ బీచ్ లో వేళ్ళు తీసుకున్న ఫోటోలు ఆన్ లైన్ లో అంత ఆనందించారు. ఇప్పుడిక పెళ్లి హనీమూన్ అయ్యాక బిపాసా వాళ్ళు బుల్లితెర పై బ్రహ్మాండమైన రియాలిటీ షో చేయాలనుకుంటోంది. ఫిక్షన్ కన్నా రియాలిటీ షో నాకు చాలా ఇష్టం. ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారిపోతుంది. వాళ్లకు డిఫరెంట్ గా వుండే కార్యక్రమాలు కావాలి. అందుకే ఈషో  ఎంచుకున్నారు అంటోంది బిపాసా. అలాగే ఇప్పుడు కొత్త సినిమాకు కూడా సైన్ చేయబోతోంది. ఇటు సినిమాలు అటు బుల్లితెర షో తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న బిపాసా ఈ మధ్య ఓ ఫ్యాషన్ షో లో ధగధగా మెరుస్తున్న గౌనులో ఓ వాక్ చేసింది. ఈ అందమైన గౌను నా భర్త ఎంపిక చేసారు. ఈ గౌనులో నేనో మహారాణిలా ఉన్నానంది  బిపాసా. ఆ గౌను ఎంత బావుందో చూడండి.

Leave a comment