Categories

బెంగళూరుకు చెందిన త్రినేత్రి హల్దార్ గుమ్మా రాజు వృత్తిరీత్యా డాక్టర్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, ట్రాన్స్ జెండర్ యాక్టివిస్ట్, యాక్టర్ కూడా. పుట్టుకతో అబ్బాయి అయినా ఫ్యామిలీ సపోర్ట్ తో మెడిసిన్ చదివేప్పుడు అమ్మాయి గా లింగమార్పిడి చేయించుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మేడ్ ఇన్ హెవెన్ సీజన్-2 లో వెబ్ స్క్రీన్ కు పరిచయం అయింది. కర్ణాటక లో డాక్టర్ అయినా తొలి ట్రాన్స్ జెండర్ ఉమెన్ కూడా. ఆమె యూట్యూబ్ ఛానల్ లో ట్రాన్స్ జెండర్ ల సమస్యలు, సవాళ్లు, గైడెన్స్ లే ఉంటాయి.