అల్యూమినియం ఫాయిల్ తో అరటి పండ్లు ఎక్కువ రోజులు పాడవ కుండా నిలువ చేయచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.అల్యూమినియం ఫాయిల్ ని అరటిపండ్ల కాడలకు చుడితే  రంగు మారకుండా ఉంటాయి.ఇస్త్రీ పెట్టె అడుగున మరకలు పోగొట్టాలంటే ఫాయిల్ పేపర్ ఉండగా చుట్టి రుద్దితే చాలు. బియ్యం పప్పులు గోదాములు ఉంచిన కవర్ల ను   పైన ఫాయిల్ పేపర్ తో చుట్టేసి ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.

Leave a comment