Categories
టోమాటో అన్ని రకాల కూరలకు కొత్త రుచి ఇస్తాయి. ఈ టమాటోల్లోని పోషక విల్వలను అంటూ లేనంత ఫా పెంచే విధానాన్ని శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేసారు. అలా పెంచక వీటిలో విటమిన్ స్దాయిలు ఆరు రెట్లు విటమిన్ ఎ ను రెండు రెట్లు పెంచే వీలుంది. అంటే కానీ ఎర్రని రంగుకు కారణమయ్యే సమ్మేళనం లైకోపిన్ స్ధాయి కుడా పెరుగుతుంది. అప్పుడు టోమాటోల్లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పెరుగుతాయి. హంకాంగ్ నిపుణులు చేసిన ఈ ప్రయోగం లో తమేతో పరిమాణం పెరగదు, పోషకాల స్దాయి పెరిగీ ఇవి ఎండ నుంచి రక్షణ కల్పించే లేపనాలు, క్రీముల త్యరీకి ఎంతో ఉపయోగ పడతయని శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఈ రీసెర్చి మరిన్ని సౌందర్య సాధనాల తయ్యారీకి తెర తీస్తుంది.