లండన్ లో బ్రిటిష్ పార్లమెంట్ ఎదురుగా నేషనల్ కోవిడ్ మెమోరియల్ పేరుతో ఒక గోడను ఏర్పాటు చేశారు లండన్ వాసులు కోవిడ్ కారణంగా తమ నుంచి శాశ్వతంగా దూరమైన వారిని, వారితో తమకున్న జ్ఞాపకాలను తలచుకొంటూ ఈ గోడపై హృదయ కారాలు చిత్రిస్తున్నారు లండన్ వాసులు వేలాది మంది స్థానికులు వేసిన ప్రేమ గుర్తులతో గోడ ఇప్పటికే ఒక కిలోమీటరు పొడవునా నిండిపోయి మృతులకు ఘన నివాళి గా నిలుస్తోంది.

Leave a comment