ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో శ్రీ   కాళహస్తీశ్వరాలయానికి వెళ్దాం.పంచభూతలింగాలలో ఇక్కడి శివలింగం ప్రసిద్ధమైనది.స్వర్ణముఖి నదికి తూర్పు దిశలో వుంది.

ఇక్కడ రెండు దీపాలు నిత్యం  వెలుగుతూ వుంటాయి.ఒకటి గాలికి రెపరెప లాడుతు వుంటుంది అదే వాయులింగానికి నిదర్శనం.రెండవది నిలకడగా వెలుగుతుంది. ఇక్కడకి మాస శివరాత్రికి బ్రహ్మచారి భక్తులు తమ కోరికలు తీర్చమని తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు.
గ్రహణానంతరం ఈ క్షేత్రన్ని దర్శనం చేసుకుంటే ఉత్తమం.అన్ని క్షేత్రాలు గ్రహణ సమయంలో మూసి వేస్తారు కానీ ఈ క్షేత్రం మాత్రం తెరిచే వుంటుంది.

నిత్య ప్రసాదం:కొబ్బరి,ఆవుపాలు,
పంచామృతాభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment