ఎరుపు పైన పసుపు రంగు చుక్కలు ఉన్న కాస్మిక్ క్రిస్పీ ఆపిల్ చెట్టు నుంచి కోశాక ఏడాది పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అలాగే అన్ని రకాల యాపిల్స్ కంటే తియ్యగా ఉంటుంది . ఫ్రీజ్ లో పెట్టుకొని సంవత్సరం పాటు దాచుకోవచ్చు . వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ కి చెందిన నిపుణుల బృందం 22 సంవత్సరాలు పాటు పరిశోధన చేసి ,ఈ యాపిల్ ని సృష్టించారు . ఎంటర్ ప్రైజ్ ,హానీ క్రిస్పీ అనే రెండు రకాలను సంకరీ కరించటం ద్వారా సృష్టించిన రకాల్ని డబ్ల్యూ ఎ -38 అని పిలుస్తున్నారు .

Leave a comment