Categories
ట్రీ లైబ్రరీ ని సృష్టించారు ఆలీపూర్ దౌర్ మహిళలు మరియాని గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు బాక్స్ లు అమర్చి వాటిలో దిన పత్రికలు మ్యాగజైన్ లు పుస్తకాలు పెట్టారు. ఈ లైబ్రరీ అందరికీ నచ్చింది. ఈ లైబ్రరీ పశ్చిమ బెంగాల్ లోని ఆలీపూర్ దౌర్ యూరోపియన్ క్లబ్ గ్రౌండ్ లో ఉంది. అస్సాం లోని జోర్వాత్ జిల్లా కు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడి సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. వారి ఆలోచనల్లోంచి నుంచి పుట్టిందీ ట్రీ లైబ్రరీ.