వయసు కనబడకుండా మేకప్ ఎంతో మాయ చేస్తుంది. ముందుగా మాయిశ్చరైజర్ అవసరం ఎంతో ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందించి మేకప్ చక్కగా పట్టేలా చేస్తుంది.ఫౌండేషన్ ఎక్కువ అయితే మొహం పైన పొరలా వచ్చి ముడతలు గీతలు పడతాయి చర్మం కలిసిపోయే లిక్విడ్ ఫౌండేషన్ ఎంచుకోవాలి.చాలా తక్కువ రాసుకోవాలి. లిప్ లైనర్ పెదవుల అంచువరకు రాసుకోవాలి  అంచులు దాటితే నోటి పైన గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. పెదవులపైన మృతకణాలను తొలగించే లిప్ స్టిక్ వేసుకోవాలి. మేకప్ బ్రష్ లు ఉపయోగించాలి పాత బ్రష్ వాడితే సౌందర్య ఉత్పత్తుల పైన బ్యాక్టీరియా చేరి హాని కలిగిస్తుంది.

Leave a comment