త్రీడీ ఎఫెక్ట్స్ తో గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఆకులతో ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను అంతర్జాతీయ వూల్ మార్క్ బహుమతి లభించింది. ప్రపంచ ఫ్యాషన్ వేదికకు కేంద్రమైన ప్యారీస్ హాట్ కోచర్ వేదిక పైన ట్రీ ఆఫ్ లైఫ్ పేరుతో తన డిజైన్స్ పరిచయం చేశారు రాహుల్ చెట్టులోని శక్తిని అందాన్ని ఎదుగుదలను, సృష్టించారు రాహుల్ దట్టమైన చెట్ల నుంచి గాలి వీచినప్పుడు దానిపైన గూడుకట్టుకున్న పక్షులు ఎగురుతూ ఉంటే ఆ అందం ఎలా ఉంటుందో ఈ డిజైన్స్ లో కనిపిస్తుంది. ముదురు నలుపు, బంగారు రంగుల కాంబినేషన్ తో ఈ డ్రెస్ లు ఎంతో బాగున్నాయి.

Leave a comment