నూటికి 90 శాతం మంది జుట్టు ఊడిపోవడం గురించి కంప్లైట్ ఇచ్చేస్తుంటారు.ఒక తాజా అధ్యాయం దీనికి కారణం పోషకహారలోపమే అని చెబుతుంది. ముఖ్యంగా విటమిన్ అందకపోఅవడమే దీనికి కారణం. యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేసే విటమిన్ ఈ హానికరమైన ఫీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది. జుట్టు పొడిబారనివ్వదు.పరిశోధకులు విటమిన్ ఈ తో కూడిన నూనె వాడమని చెబుతారు. పాలకూర,మొలకలు,ఆలీవ్ నూనె,పొద్దు తిరుగుడు గింజల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు.

Leave a comment