కూర్గ్ కు చెందిన ఆభరణాలు బంగారు పూసలకు నల్లని త్రాడుకు గుచ్చుకొని ధరించేవి చాలా అందంగా ఉంటాయి ఇవి రెండు మూడు వరుసలుగా ధరిస్తారు. కూర్గు స్త్రీల చీర కట్టుకు ఈ ఆభరణాలు చక్కగా మ్యాచ్ అవుతాయి,వెనుక నుంచి కుడి భుజం మీదుగా కొంగు తీసి ముందుకు తెచ్చి గట్టిగా బిగిస్తాయి ఈ రకం చీర కట్టుతో బంగారు గుండ్లు వరసలు అందంగా స్ప్రష్టంగా కనిపిస్తాయి. జువ్ మాలలు చిన్నవిగా గొడుగు ఆకారంలో ఉంటాయి వెనక వుండే బంగారు కొక్కలు c చీరకుచ్చులను గట్టిగ పట్టేసుకుని చాల స్టయిల్ గా కనిపిస్తాయి ఈ బంగారు గుండ్లు వరసలు జువ్మాలలు ఇన్స్టెంట్ యాంటిక్ ట్రెండ్స్ గా ఉన్నాయి.

Leave a comment