ఆకాశమే నీ హద్దురా సినిమాలో కాటుక కనులే..పాట పాడింది దీక్షిత వెంకటేషం ‘దీ’ అంటేనే చాలా మందికి తెలుస్తుంది. పుట్టింది ఆస్ట్రేలియాలో తల్లి మీనాక్షిసుందరం కర్ణాటక సంగీత కళాకారిణి తండ్రి సంతోష్ నారాయణన్ ప్రముఖ సంగీత దర్శకుడు శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీతం లోనూ శిక్షణ తీసుకుంది దీక్షిత.14 సంవత్సరాల వయసులోనే సినిమా లో పడేసింది పిజ్జా- 2 లో ఆమె పాడిన పాటకు సంగీతం సమకూర్చింది తండ్రి సంతోష్ నారాయణన్ తాజాగా పాడిన కాటుక కనులే మెరిసిపోయే పాటకు యూట్యూబ్ లో కోటిన్నరకు పైగా వీక్షణాలు వచ్చాయి. నా లక్ష్యం సినిమా పాటలు కాదు,ఫ్యాషన్ డిజైనింగ్ అంటుంది 22 ఏళ్ల ‘దీ’.

Leave a comment