మన శరీరాన్ని మించిన అద్భుతం ఇంకోటి లేదు ఎంత పర్ ఫెక్ట్ మెకానిజం ఇరవై నాలుగు గంటలు మెలకువగా వుండే మెదడు, అది శరీరానికి ఇచ్చే సజిషన్స్, చక్కని రోగ నిరోధక వ్యవస్ధ అవయువాల పని తీరు చాలా మంచి మెషీన్ శరీరంలో   లెక్క లేనన్ని సుక్ష్మ జీవులుంటాయి శరీరంలో వాటిలో కొన్ని మేలు చేసేవి, మరి కొన్ని కీడు చేసేవి. మేలు చేసే జీవులు మన లోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వాటినే ప్రో బయోటిక్స్ అంటారు. పులిసిన దోసె పిండి, ఇడ్లీ పిండి, మజ్జిగా లో ఈ ప్రో బయోతిక్స్ పుష్కలంగా దోరుకుతాయి. మజ్జిగా తాగితే శరీరానికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో సుక్ష్మ జీవులు కడుపులోకి వెళతాయి. రోజుకొ గ్లాసు మజ్జిగా తాగితే మంచి చేసే సుక్ష్మజీవులు శరీరంలోకి చేరుతాయి.

Leave a comment