నీహారికా,

ఈ ప్రపంచంలో ఏ వ్యక్తీ వంటరిగా ఏడాది బతుకు, బతుకుతున్నట్లు ఉండలేడని అద్యాయినాలు చెప్పుతున్నాయి. స్నేహితులు, తల్లిదండ్రులు, బంధువులు ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని ప్రభావితం చేస్తాయి. మనుషుల్లో తమ పట్ల ఇతరులకు ప్రేమాభిమానాలు వున్నాయని, కేర్ తీసుకున్తున్నారాని స్నేహితంగా కనెక్టయి వున్న వారే భావన సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది. ఇలాంటి ప్రేమ బంధాలు గలవారు అనారోగ్యాల బారిన పడటం చాలా తక్కువ. ఒంటరి తనం మనస్సునే కాదు, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దాని ప్రభావం ప్రతికూలమైనది. గుండె, మెదడు రోగనిరోధక వ్యవస్థలని ప్రేమ పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. కేరిమ్గ్ గా వుంటే ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు విడుదల అవ్వుతాయని అద్యాయినం రిపోర్టు అంటే ఇతరుల ప్రేమా, అనుభవం దక్కితే ఆరోగ్యంగా ఉన్నట్లే.  సో అప్పుడు మనం ఏం చేయాలి. అమన్ మనస్సు నిండా వున్నా ప్రేమను ఇతరులకు పంచాలి. ప్రేమా ఇచ్చిన ప్రేమా వచ్చును.

Leave a comment