‘కన్నా మూచి’ అనే సినిమా తీస్తున్నా.  ప్రపంచంలో ధైర్యవంతులైన మహిళలున్నారు.వారు మనకు తెలుసు అలాంటి వాళ్ళు మన లోనే ఉన్నారు.మనతోనే ఉన్నారు అలాంటి వాళ్ల గురించి బలంగా చెప్పాలనుకున్నాను అంటూ పోస్ట్ చేసింది వరలక్ష్మి సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె గా మాత్రమే వార్తల్లో నిలవాలని అనుకోకుండా నాయకిగా,ప్రతినాయకగా కూడా తన శక్తిని నిరూపించుకుంది వరలక్ష్మి. నా చేతికి వచ్చిన అవకాశాలు నేనెప్పుడూ మిస్ అవ్వలేదు. ప్రతిసారీ నాయిక పాత్ర నే నా ప్రాధాన్యత ల్లో ఉండదు.అలాగే ఇప్పుడీ సినిమా తీయడం కోసం మెగా ఫాన్ పట్టుకోవటం కూడా నా ఇష్టం ల్లో ఒకటి. నేనేమిటో నిరూపించుకోవాలని నా కోరిక అంటుంది వరలక్ష్మి.

Leave a comment