Categories
జీన్స్ ఇతర ప్యాంట్లు బోర్ కొట్టేస్తూ ఉంటే ఇప్పుడు స్ట్రీట్ స్టయిల్ పేరుతో కొత్త రంగులు ,ప్రింట్లు కొత్త రంగులు,ప్రింట్లతో కొత్తరకాల మార్కెట్ లు వచ్చాయంటున్నారు డిజైనర్లు . యాంకిల్ లెంగ్త్ , కాఫ్ లెంగ్త్ , సిగరెట్ ప్యాంట్లు ,జప్ లు టజల్స్ ఎంబ్రాయిడరీలతో ఎన్నో నయా డిజైన్లు వచ్చాయి . అలాగే కుర్తీలు కాఫ్ లెంగ్త్ పలాజోలు మంచి కాంబినేషన్ . తులిప్ బాటమ్ లు కూడా ఇప్పుడు హాటెస్ట్ ట్రెండ్ . షార్ట్ పిప్లమ్ టాప్ లకు జతచేసుకోవచ్చు . అలాగే కుచ్చిళ్ళు కుచ్చులతో డిజైన్ చేసిన సల్వార్లు సాంప్రదాయక సందర్భాలకు చక్కగా అమరిగ్గా ఉంటాయి . అలాగే రంగురంగుల జెగ్గింగ్స్ కూడా పాశ్చాత్యా వస్త్ర శ్రేణి పైకి చక్కగా నప్పుతాయి . కొత్తగా ఉండాలంటే ఇలాటివి ప్రయత్నం చేయి మంటున్నారు డిజైనర్స్ .