పారిశ్రామికవేత్త స్వాతి పిరమల్ తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం నైట్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్ అందుకున్నారు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరమల్ గ్రూప్ వైస్ ఛైర్ పర్సన్ స్వాతి పిరమాల్ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు సామాజిక సేవ కార్యకర్త కూడా ఇండియా అపెక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ తొలి మహిళా ప్రెసిడెంట్ గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరమల్ సైన్స్ ఔషధ రంగాల్లో సేవలు, భారత ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి ఫ్రాన్స్  అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు.

Leave a comment