మిస్ యూనివర్స్ 2018 కిరీటం గెల్చుకొన్నది ఫిలాఫ్పిన్స్ కు చెందిన కత్రియో నాగ్రే . ఈ ఏడాది ఈ పోటీల్లో 94దేశాల నుంచి పోటీ దారులు పాల్గొన్నారు. మొదటి రన్నరప్ గా దక్షిణాప్రికాకు చెందిన తమారిన్ గ్రీన్ ,రెండో రన్నరప్ గా వెనిజులాకు చెందిన స్టెఫానీ గ్యూటెరిజ్ నిలిచారు. బ్యాంకాక్ లో జరిగిన ఈ పోటీల్లో కత్రియోనాకు మాజీ విశ్వసుందరి డెమీ లీ నెల్ పీటర్స్ కిరిటాన్ని అలంకరించారు.

Leave a comment