అలనాటి అందాల తార వహీదా రెహమాన్ ని ఆమె 85 వ ఏటా 2021 సంవత్సరపు దాదాసాహెబ్ పాల్కే అవార్డు వరించింది.ఆమె పుట్టిన ఊరు చెంగల్పట్. రోజులు మారాయి తెలుగు సినిమాలో ‘ఏరువాక సాగారో ‘ పాట లో డాన్స్ చేసి సినీ రంగంలో గుర్తింపు పొందిన వహీదా  భారతీయ చలన చిత్ర రంగంలో తిరుగులేని తారగా నిలబడింది.ఆమె నటనకు మూడు ఫిలింఫేర్ అవార్డులు ఒక జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డు లభించింది.

Leave a comment