Categories
Gagana

వాళ్ళు గొప్ప వాళ్ళా ? సో వాట్?

ఇప్పుడు స్త్రీలందరూ మీటూకు సపోర్టర్సే. జర్నలిస్టు బర్ఖాదత్ ఈ విషయాన్నీ గట్టిగా నొక్కి చెపుతున్నారు . కోట్ల మంది ఆడవాళ్ళు ఇప్పటి వరకు మనసులో దాచుకొన్న అవమానం బాధని మీటూ తో బ్రేక్ చేశారు అంటోందామే. ఒక కాలంలో ఉమెన్ జర్నలిస్టులు ఫ్యాషన్ షోలు, ఫ్లవర్ షోలు కవర్ చేసేందుకే ఉన్నట్లు ఉండే వాళ్ళు. ఇప్పుడు అదంత మారింది. నిందితులైన పురుషులు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ లో లెజెండ్స్ కావచ్చు. సోవాట్? అంటున్నారు బర్ఖాదత్. ఎంజె అక్బర్ గొప్ప కాలమిస్టు కావచ్చు ,వినోద్ దువా సక్సెస్ పుల్ ఎడిటర్ కావచ్చు.చేతన్ భగత్ పాపులర్ రైటర్ కావచ్చు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని చెప్పుకొన్న ,లాటితో వాళ్ళ సెక్సువల్ మిస్ కండరక్టను ఇగ్నోర్ చేయలేము అంటోంది బర్ఖాదత్.

Leave a comment