Categories
వర్షాల్లో హెల్త్ అప్ సెట్ అవూతూ ఉంటుంది. ఎలర్జీలు ఇన్ ఫెక్షన్లు వస్తాయి. వాతావరణంలో ఏర్పడిన హ్యూమినిటితో ఆహారం జీర్ణం కాక ఎసిడిటి పెరుగుతుంది.పెరుగులో పంచదారా ,ఉప్పు కొద్దిగా ఉసిరి పొడి కలుపుకొని తినటం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది.రోడ్డుపక్కన దొరికే ఆహారం కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ,కంద చిలకడ దుంప వంటకాలు గుమ్మడి వంటివి తినాలి.ధాన్యాలు బియ్యం గోధుమతో తయారు చేసే తేలికైన తాజాగా ఉండే ఆహరం తీసుకోవాలి. వేడివేడి సూపులు మొలకెత్తిన సూప్ లు ,లీన్ మీట్ అల్లం ఆహారంలో భాగంగా ఉండాలి.ఆవు నెయ్యి కూడా మంచిదే .బాధం,పిస్తా వాల్ నట్స్ తింటే ఆరోగ్యం.