Categories
బాధం పప్పులను యథాతధంగా తిన్నా ,నానబెట్టి తిన్న కానీ ఆరోగ్యానికి మంచిదే కానీ ఆ పప్పుల్ని నానబెట్టి బాధం పాలు చేసి తాగటం వల్ల నష్టమే కానీ లాభం లేదంటున్నారు ఎక్స పర్ట్స్. అందులో ఫ్లేవర్ కోసం కలిపే అదననపు పాలు ,చక్కెర, రంగులు ఇవన్ని వాడటం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. బాధం పాలు తీసేందుకు బాధం పప్పు నానబెట్టి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని వాడకడతారు ,ఇలా వాడకట్టితే ఆరోగ్యవంతమైన గుజ్జు మిగిలిపోతుంది. దీని వల్ల బాధంపాలలో శరీరానికి ఉపయోగపడే ప్రయోజనాలు శూన్యం కనుక వీటిని పాల రూపంలో కాకుండా యధతథంగా పూర్తిగా తినటమే మంచిది..