మనమీ జీవితం చూస్తే ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు అనిపిస్తుంది.  నర్సింగ్ చదువుతున్నా కాలంలో మనమీ ప్రమాదంలో చేయి కోల్పోయింది ప్రోస్తెటిక్  చెయ్యి  సాయంతో  రోగులకు సేవలు అందించటం తో జపాన్ లో ఫస్ట్ ప్రోస్తెటిక్ హ్యాండ్ నర్సుగా  గుర్తింపు పొందింది.ఆమె ప్రసిద్ధ పారా ఒలింపిక్ స్విమ్మర్ కూడా . అలాగే ఆమె అద్భుతమైన వయోలిన్ వాయిద్య కళాకారిణి  ఎడమ భుజం మీదుగా చేత్తో పట్టుకుని ప్రోస్తెటిక్ చేతిని కట్టిన వయోలిన్ కి సాయంతో, ఆ వాయిద్యాన్ని అద్భుతంగా వాయిస్తుంది.  సంకల్పబలం ముందు ఎలాంటి అడ్డంకి అయినా గడ్డిపోచలాగా ఎగిరి పోతుంది అని చెప్పేందుకు మనమీ చక్కని ఉదాహరణ.  ఈమె పూర్తిపేరు మనమీ ఇటో అకా .

ReplyForward

Leave a comment