వయసుకి తగ్గట్టు వ్యాయామం వుండాలి. ఎన్ని వయస్సుల్లోనూ వారానికి ఇన్ని గంటల వ్యాయామం అంటే ప్రమాదకరమే. 20ల్లో ఉన్నవాళ్ళు వారానికి 45 నిమిషాల పరుగు, నడక, సైకిల్ తొక్కడం అప్పుడప్పుడు దంబెల్స్ ఎత్తడం కుడా చేయాలి. ఇక 30ల్లో కొచ్చేస్తే వారంలో రోజు మార్చి రోజు, రోజుకు ఇరవై ఐదు నిమిషాలు చేసే వ్యాయామం చాలు. పావు గత వేగామగా నడవడం తప్పనిసరిగా వుండాలి. బుజాలు బలంగా వుండే వ్యాయామం చేయాలి. నడవచ్చు కానీ అరగంట చాలు. మోకాళ్ళ నొప్పులు, వెన్నుముక్క సమస్యలు నడుము నొప్పి రాకుండా చూసుకోవాలి. తక్కువ బరువున్న డంబెల్స్ ఎత్తడం వల్ల వెన్నుముక్క కు సంబందించి ప్రాబ్లమ్స్ రావు.

Leave a comment