Categories
పలు దేశాల సమస్యలూ, కష్టాల్లో ఉన్న వ్యక్తుల కథనాలతో ‘ప్రాజెక్ట్ ఇన్వాల్వ్’ తీసుకువచ్చింది అమెరికాలోని న్యూజెర్సీలో హైస్కూల్ విద్యార్థి టీనేజర్ ఆషి చందన ఎవరైనా సహాయం చేయాలంటే అందులో ‘హెల్ప్ నౌ’ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే అందుకు సంబంధించిన ఎన్జీవో సమాచారం వస్తుంది. ఇండియా, కెనడా, జర్మనీ ఇలా 60 దేశాలకు చెందిన ఎన్జీవోలు ఇప్పుడు ఆషి చందన తో కలిసి పని చేస్తున్నారు. ఈ యాప్ కి వేల మంది భాగస్వాములు ఉన్నారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు వయసే కీలకం కాదని ఆషి చందన్ నిరూపించింది.