భవ్రీన్ కంధారి వారియర్స్ మామ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా 13 రాష్ట్రా లో పర్యావరణ హిత ప్రచారాన్ని చేస్తున్నారు. భవ్రీన్ కాపీ రైటర్ ఉద్యోగం చేస్తూ వాయు కాలుష్యం గురించి పరిశోధన చేశారు. ఆ తరువాత ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ గా మారారు. వాయు కాలుష్యం అన్నది గ్లోబల్ ప్రాబ్లం అంటారు భవ్రీన్.వాయు కాలుష్యం చర్మం,జుట్టు,ఊపిరితిత్తుల పై ప్రభావం చూపెడుతుంది. ఆహార ఉత్పత్తుల లోని పోషక విలువలను నాశనం  చేస్తుంది అంటూ ప్రచారం చేస్తారు భవ్రీన్.

Leave a comment