వీడియో గేమ్స్ ఆడటం మంచిదే అంటోంది ఒక అధ్యయనం.ఇవి ఏకాగ్రతను పెంచుతాయని అంతర్గత నైపుణ్యాలను మెరుగు పరుస్తాయిని,ఒత్తిడి తగ్గిస్తాయని అధ్యయనం చెపుతోంది. స్పెయిన్ లోని ఓపెన్ యానివర్సిటీ ఆఫ్ క్వాట లోని యో వారు నిర్వహించిన ఓ సర్వేలతో తేలింది. కళ్లతో చూసిన జ్ఞాపకాలు మెదడు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయని తెలుసుకొన్నారు.విజువల్స్ చాలా కాలం గుర్తుంటాయి. పరిశోధనలు కూడా. వీడియో గేమ్స్ ఆడేవారి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందనీ వేగంగా కళ్ళ ముందు కదిలిపోయే అంశాలను అంతే వేగంగా గుర్తిస్తూ ఉంటారని వారిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.

Leave a comment