Categories
నడక మంచిదే కానీ ఎలా నడిస్తే మేలు అన్న విషయంలో ఇప్పటికీ అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఫిట్ నెస్ పట్ల క్రేజ్ పెరిగాక ఈ అధ్యయనాలు మరీ ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు. నడక నిస్సందేహంగా మంచిదే .ఎంత వేగంగా నడిస్తే అంత ఎక్కువ ఫలితాలు ఉంటాయని గతంలో రిపోర్ట్స్ చెప్పాయి. ఇప్పటి తాజా రిపోర్ట్ కూడా బ్రిస్క్ పేస్ వల్ల అధోక ప్రయోజనం అంటున్నారు .స్లో వాకింగ్ ఎంత దూరం అయితే నడుస్తారో ,బ్రిస్క్ వాకింగ్ లో అంతే దూరం నడిచిన ఈ వేగంగా నడిచే నడకకే శారీరక మానసిక ప్రయోజనాలు ఎక్కువున్నాయంటున్నారు కనుక వేగంగా నడవటం తప్పని సరి అన్న మాటే!