వెనిగర్ పేరు చాలా సార్లు వినబడుతూ ఉంటుంది. దీన్ని అనేక పదార్ధాల తయారీలో ఉపయోగిస్తారు. ఎన్నో ప్రయోజనాలుంటాయి కూడా. ఈ పల్చని ద్రవంలో సౌందర్య ఆరోగ్య గృహ ప్రయాజనాలున్నాయి. తెల్లని డిస్టిల్ట్ వెనిగర్ తో వారంలో కనీసం రెండు సార్లు పళ్ళు తోముకుంటే పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి. నోటి దుర్వాసన పోతుంది. ఒక బకెట్ నీళ్లలో అరకప్పు వెనిగర్ కలిపి స్పాంజ్లు పాత్రలు టోమ్ బ్రష్ లు రాత్రంతా నాననిస్తే క్రీములు మురికి పోతాయి. వాషింగ్ మిషన్ లో చివరి వాష్ సైకిల్ లో అరకప్పు వైట్ వెనిగర్ కలిపితే దుస్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి . నెయిల్ పాలిష్ వేసేముందర వెనిగర్ లో ముంచిన కాటన్ తో గోళ్లు తుడిస్తే చాలా రోజులు పాలిష్ చెక్కుచెదరదు. తలపులు కిటికీలు మూలల్లో వైట్ వెనిగర్ చల్లితే చీమలు రావు.
Categories
WoW

వెనిగర్ తో సౌందర్య ఆరోగ్య ప్రయోజనాలు

Leave a comment