Categories
గోధుమ గడ్డి రుచిగా ఉండదు కానీ అందులో అధిక పీచు A,C,E,K,B6 వంటి విటమిన్లు ఖనిజాలు ఫైటోకెమికల్స్ వంటివి సమృద్ధిగా ఉండటంతో అన్ని కలిపి శరీరం విడుదల అయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్య తగ్గేలా చేస్తాయి. క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఎక్కువగా వుండే వీట్ గ్రాస్ ను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత తగ్గిస్తుంది ముఖ్యంగా మెనోపాజ్ సమస్యలు తగ్గిస్తుంది. దీన్ని జ్యూస్ రూపంలో తప్పనిసరిగా తీసుకోండి అంటున్నారు నిపుణులు.