ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం  వాళ్ళ ఇన్ఫలమేషన్  మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్ ను చెర్రీలు గ్రీన్ టీ వంటి వాటితో కలిసి టీ  మరింత ఎక్కువగా ఉంటాయి . వాల్ నట్స్  ఇతర ఆరోగ్య వంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవటం వల్ల  దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వీటి వల్ల  ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ వృక్ష సంబంధిత ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లు గుర్తించ దగిన మోతాదులో పెరుగుతాయి. ఇవి మనిషి శరీరానికి ఎంతో ఉపయోగపడే పోషకాలు. పీచు ప్రోటీన్  పొటాషియం లకు వాల్ నట్స్  పవర్ హౌజ్ లాంటివి.

Leave a comment